BCCI released a special India jersey on Friday night to welcome the return of IAF pilot to his motherland.
#BCCI
#SpecialJersey
#IAFWingCommander
#viratkohli
#msdhoni
#rohithsharma
#sachintendulkar
#teamindia
#cricket

పాకిస్థాన్‌కు చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చినందుకు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ యావతావని అభినందన్‌కు ఘనంగా స్వాగతం పలికింది.